Thu, Jul 30, 2026
YouTube
Rivx Studios
News Thumb కుక్క దాడిలో గాయపడిన చిన్నారిని పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్. News Thumb మదీనా కాలనీ ఘటన మరువకముందే.. మరో చిన్నారిపై కుక్కల దాడి... News Thumb రిపుల్స్ లెర్నింగ్ పాఠశాలలో బ్లూ కలర్ డే. News Thumb బాన్సువాడలో వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు... News Thumb ప్రాజెక్టులోకి 24 గంటల్లో 3,935 క్యూసెక్కుల వరద నీరు.. నీటిమట్టం పెరుగుదల. News Thumb బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక. News Thumb రేషన్ లబ్ధిదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ పూర్తిచేసుకోవాలి. News Thumb తాడ్కోల్ లో భారీ కార్డన్ సెర్చ్.. 13 బైక్‌లు, ఓ ఆటో సీజ్... News Thumb గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం... News Thumb బాన్సువాడలో మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb కుక్క దాడిలో గాయపడిన చిన్నారిని పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్. News Thumb మదీనా కాలనీ ఘటన మరువకముందే.. మరో చిన్నారిపై కుక్కల దాడి... News Thumb రిపుల్స్ లెర్నింగ్ పాఠశాలలో బ్లూ కలర్ డే. News Thumb బాన్సువాడలో వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు... News Thumb ప్రాజెక్టులోకి 24 గంటల్లో 3,935 క్యూసెక్కుల వరద నీరు.. నీటిమట్టం పెరుగుదల. News Thumb బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక. News Thumb రేషన్ లబ్ధిదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ పూర్తిచేసుకోవాలి. News Thumb తాడ్కోల్ లో భారీ కార్డన్ సెర్చ్.. 13 బైక్‌లు, ఓ ఆటో సీజ్... News Thumb గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం... News Thumb బాన్సువాడలో మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
మదీనా కాలనీ ఘటన మరువకముందే.. మరో చిన్నారిపై కుక్కల దాడి... - Rivx Studios
Banswada News

మదీనా కాలనీ ఘటన మరువకముందే.. మరో చిన్నారిపై కుక్కల దాడి...

Published on July 30, 2026 at 6:15 AM

1,674 Views

News Image
Quick Summary:

వరుస కుక్కల దాడులతో వణికిపోతున్న బాన్సువాడ

బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. నిన్ననే మదీనా కాలనీలో రెండేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ప్రజలు మరువకముందే, మరోసారి మరో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారికి గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.పట్టణంలో వరుసగా చిన్నారులపై కుక్కల దాడులు జరుగుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలను ఇళ్ల బయటకు పంపాలంటేనే ఆందోళన చెందుతున్నామని స్థానికులు చెబుతున్నారు. వీధి కుక్కల నియంత్రణకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని, కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com