Banswada News
కుక్క దాడిలో గాయపడిన చిన్నారిని పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్.
Quick Summary:
చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్
మోసిన్ 5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో వీధి కుక్కల దాడిలో గాయపడిన చిన్నారిని మున్సిపల్ కమిషనర్ నిజామాబాద్ లోని ఆసుపత్రిలో పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చిన్నారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కమిషనర్, పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.
