Wed, Aug 12, 2026
YouTube
Rivx Studios
News Thumb బోర్లం బాలికల కళాశాలలో కలెక్టర్‌, ఎస్పీ ఆకస్మిక తనిఖీ. News Thumb కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు...కానీ తప్పలేదు News Thumb బీసీ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి. News Thumb జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb బాన్సువాడలో దోమల నివారణకు ఫాగింగ్‌ News Thumb ఎల్లయ్య చెరువు పూడికతీత ఫలితం... బోర్లు, బావుల్లో జలకళ News Thumb పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 15 చివరి గడువు. News Thumb ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. News Thumb పిఎస్‌ఆర్ జర్నలిస్ట్‌ కాలనీలో ఘనంగా బోనాల సంబురాలు... News Thumb పోచారం తండాల్లో ఘనంగా తీజ్‌ పండుగ ఉత్సవాలు News Thumb బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు News Thumb బాన్సువాడలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు News Thumb కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు. News Thumb బోర్లం బాలికల కళాశాలలో కలెక్టర్‌, ఎస్పీ ఆకస్మిక తనిఖీ. News Thumb కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు...కానీ తప్పలేదు News Thumb బీసీ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి. News Thumb జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb బాన్సువాడలో దోమల నివారణకు ఫాగింగ్‌ News Thumb ఎల్లయ్య చెరువు పూడికతీత ఫలితం... బోర్లు, బావుల్లో జలకళ News Thumb పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 15 చివరి గడువు. News Thumb ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. News Thumb పిఎస్‌ఆర్ జర్నలిస్ట్‌ కాలనీలో ఘనంగా బోనాల సంబురాలు... News Thumb పోచారం తండాల్లో ఘనంగా తీజ్‌ పండుగ ఉత్సవాలు News Thumb బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు News Thumb బాన్సువాడలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు News Thumb కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు.
తాజా వార్తలు
బోర్లం బాలికల కళాశాలలో కలెక్టర్‌, ఎస్పీ ఆకస్మిక తనిఖీ. - Rivx Studios
Banswada News

బోర్లం బాలికల కళాశాలలో కలెక్టర్‌, ఎస్పీ ఆకస్మిక తనిఖీ.

Published on August 12, 2026 at 9:04 AM

0 Views

Quick Summary:

విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్‌, ఎస్పీ.

5టీవీ న్యూస్ బాన్సువాడ : బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని టీజీఎన్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాల (బాలికల)ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యా బోధన, విద్యార్థినులకు అందుతున్న వసతులు, రికార్డులను వారు పరిశీలించారు.కళాశాలకు చేరుకున్న కలెక్టర్, ఎస్పీ తరగతి గదులను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. వారి చదువులు, కళాశాలలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. బ్లాక్‌బోర్డుపై రాసిన పాఠాలు, పాఠశాల రిపోర్టులు, విద్యార్థినులు సాధించిన ట్రోఫీలను పరిశీలించారు. అధ్యాపకులతో బోధనా పద్ధతులు, విద్యార్థుల విద్యా ప్రగతిపై చర్చించారు.విద్యార్థినులతో కలిసి భోజనం
అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యత, మెనూ, పరిశుభ్రతపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థినులకు ప్రోత్సాహం అందించారు.
మౌలిక వసతులపై అధికారులకు సూచనలు
కళాశాల ఆవరణను పరిశీలించిన కలెక్టర్ మౌలిక సదుపాయాలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ ఆకస్మిక తనిఖీలో బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి, డీసీఓ, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, పట్టణ సీఐ తుల శ్రీధర్, గిర్దావర్, జీపీఓ, పంచాయతీ కార్యదర్శి తదితర అధికారులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com