Sun, Aug 09, 2026
YouTube
Rivx Studios
News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు. News Thumb వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఎమ్మెల్యే పోచారం సమీక్ష News Thumb ఫ్యామిలీ సర్టిఫికెట్ల జారీపై మాజీ వార్డు సభ్యుడు అక్బర్ ఆగ్రహం News Thumb బాన్సువాడలో ఘనంగా ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు. News Thumb ప్రధానిపై అనుచిత పోస్టర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బీజేపీ వినతి. News Thumb రిపుల్స్ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలి News Thumb 13వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహణ. News Thumb విద్యార్థుల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం News Thumb లా విద్యార్థులకు ప్రథమ బహుమతి. News Thumb శ్రీ చైతన్య పాఠశాలకు ఇచ్చిన నోటీసుల గడువు నేటితో ముగింపు. News Thumb ఆశన్న మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు: రజినీకాంత్ News Thumb ప్రొఫెసర్ జయశంకర్‌కు బీజేపీ ఘన నివాళి. News Thumb తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్‌కు బీజేపీ నేతల ఘన నివాళి. News Thumb కొల్లూరులో నిరుపేద కుటుంబం వద్దకు అధికారులు. News Thumb సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు. News Thumb వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఎమ్మెల్యే పోచారం సమీక్ష News Thumb ఫ్యామిలీ సర్టిఫికెట్ల జారీపై మాజీ వార్డు సభ్యుడు అక్బర్ ఆగ్రహం News Thumb బాన్సువాడలో ఘనంగా ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు. News Thumb ప్రధానిపై అనుచిత పోస్టర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బీజేపీ వినతి. News Thumb రిపుల్స్ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలి News Thumb 13వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహణ. News Thumb విద్యార్థుల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం News Thumb లా విద్యార్థులకు ప్రథమ బహుమతి. News Thumb శ్రీ చైతన్య పాఠశాలకు ఇచ్చిన నోటీసుల గడువు నేటితో ముగింపు. News Thumb ఆశన్న మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు: రజినీకాంత్ News Thumb ప్రొఫెసర్ జయశంకర్‌కు బీజేపీ ఘన నివాళి. News Thumb తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్‌కు బీజేపీ నేతల ఘన నివాళి. News Thumb కొల్లూరులో నిరుపేద కుటుంబం వద్దకు అధికారులు. News Thumb సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం
తాజా వార్తలు
బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు - Rivx Studios
Banswada News

బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు

Published on August 9, 2026 at 5:40 AM

3,986 Views

News Image
Quick Summary:

కుక్కల దాడిలో చిన్నారి ముఖానికి గాయాలు

5టీవీ న్యూస్ బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణంలోని సంగమేశ్వర్ కాలనీ రోడ్ నంబర్‌ 2లో ఆదివారం ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఒక్కసారిగా కుక్కలు చిన్నారిపై దాడి చేయడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.కుక్కల దాడిలో చిన్నారి మొహం పై గాయాలు కావడంతో వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఘటనతో కాలనీ వాసుల్లో భయాందోళన నెలకొంది.గతంలోనూ వీధి కుక్కల దాడుల్లో పలువురు చిన్నారులు గాయపడిన నేపథ్యంలో చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ అధికారులను స్థానికులు కోరుతున్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com