Sun, Aug 09, 2026
YouTube
Rivx Studios
News Thumb పోచారం తండాల్లో ఘనంగా తీజ్‌ పండుగ ఉత్సవాలు News Thumb బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు News Thumb బాన్సువాడలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు News Thumb కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు. News Thumb వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఎమ్మెల్యే పోచారం సమీక్ష News Thumb ఫ్యామిలీ సర్టిఫికెట్ల జారీపై మాజీ వార్డు సభ్యుడు అక్బర్ ఆగ్రహం News Thumb బాన్సువాడలో ఘనంగా ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు. News Thumb ప్రధానిపై అనుచిత పోస్టర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బీజేపీ వినతి. News Thumb రిపుల్స్ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలి News Thumb 13వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహణ. News Thumb విద్యార్థుల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం News Thumb లా విద్యార్థులకు ప్రథమ బహుమతి. News Thumb పోచారం తండాల్లో ఘనంగా తీజ్‌ పండుగ ఉత్సవాలు News Thumb బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు News Thumb బాన్సువాడలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు News Thumb కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు. News Thumb వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఎమ్మెల్యే పోచారం సమీక్ష News Thumb ఫ్యామిలీ సర్టిఫికెట్ల జారీపై మాజీ వార్డు సభ్యుడు అక్బర్ ఆగ్రహం News Thumb బాన్సువాడలో ఘనంగా ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు. News Thumb ప్రధానిపై అనుచిత పోస్టర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బీజేపీ వినతి. News Thumb రిపుల్స్ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలి News Thumb 13వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహణ. News Thumb విద్యార్థుల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం News Thumb లా విద్యార్థులకు ప్రథమ బహుమతి.
తాజా వార్తలు
బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు - Rivx Studios
Banswada News

బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు

Published on August 9, 2026 at 1:27 PM

0 Views

Quick Summary:

66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

5టీవీ న్యూస్ బాన్సువాడ : భారత జాతీయ యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని బాన్సువాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ మన్సూర్ ఆధ్వర్యంలో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. 1960 ఆగస్టు 9న ప్రారంభమైన యువజన కాంగ్రెస్ నేటికీ దేశంలోని కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. నేడు యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగమని, పేపర్ లీకేజీలు, ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై యువజన కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ప్రజల తరఫున ప్రశ్నిస్తోందన్నారు.స్వర్గీయ ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ చూపిన బాటలో, రాహుల్‌గాంధీ ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత సమస్యల పరిష్కారం కోసం యువజన కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నాందేవ్, తడ్కోల్ గ్రామ సర్పంచ్ అందే రమేష్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఖమర్ సుల్తానా గౌస్ పాషా , బొంగు ఉల్లవ్వ, గంగారాం, యువ నాయకులు సయ్యద్ ఇలియాస్, భూపతి, నోమన్ తదితరులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com