Tue, Aug 04, 2026
YouTube
Rivx Studios
News Thumb ఇల్లు కూలీన కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ. News Thumb హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం. News Thumb 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి... News Thumb పచ్చదన పరిరక్షణే లక్ష్యం... News Thumb కాకతీయ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీలో బోనాల సంబరాలు... News Thumb బోనాల వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల బాలరాజ్. News Thumb కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం. News Thumb శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి. News Thumb మంజీరా చెక్‌డ్యాం నీటితో రైతుల్లో ఆనందం.. News Thumb వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు... News Thumb విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి... News Thumb 5టీవీ న్యూస్ కథనానికి స్పందన... నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు తప్పవన్న సూపరిండెంట్. News Thumb కుక్కల దాడుల నేపథ్యంలో చర్యలు.. ప్రత్యేక బృందాలతో పట్టివేత ప్రారంభం News Thumb ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. నగదు, బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం News Thumb వీధి కుక్కలు, కోతుల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు బాగువాన్ కమిటీ వినతి. News Thumb ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం... News Thumb పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. News Thumb మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి. News Thumb 11 మంది చిన్నారులు, ఓ మహిళపై కుక్కల దాడి...మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. News Thumb ఇల్లు కూలీన కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ. News Thumb హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం. News Thumb 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి... News Thumb పచ్చదన పరిరక్షణే లక్ష్యం... News Thumb కాకతీయ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీలో బోనాల సంబరాలు... News Thumb బోనాల వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల బాలరాజ్. News Thumb కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం. News Thumb శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి. News Thumb మంజీరా చెక్‌డ్యాం నీటితో రైతుల్లో ఆనందం.. News Thumb వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు... News Thumb విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి... News Thumb 5టీవీ న్యూస్ కథనానికి స్పందన... నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు తప్పవన్న సూపరిండెంట్. News Thumb కుక్కల దాడుల నేపథ్యంలో చర్యలు.. ప్రత్యేక బృందాలతో పట్టివేత ప్రారంభం News Thumb ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. నగదు, బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం News Thumb వీధి కుక్కలు, కోతుల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు బాగువాన్ కమిటీ వినతి. News Thumb ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం... News Thumb పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. News Thumb మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి. News Thumb 11 మంది చిన్నారులు, ఓ మహిళపై కుక్కల దాడి...మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన.
తాజా వార్తలు
ఇల్లు కూలీన కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ. - Rivx Studios
Banswada News

ఇల్లు కూలీన కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ.

Published on August 4, 2026 at 9:02 AM

3,119 Views

Quick Summary:

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్

5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ 4వ వార్డు ఇస్లాంపురా కాలనీలో నివసిస్తున్న నిరుపేద మహిళ ఇల్లు అకస్మాత్తుగా కూలిపోవడంతో వారు నిరాశ్రయులయ్యారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించినప్పటికీ, ఇంట్లోని సామగ్రి ధ్వంసమై కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం తలదాచుకునే స్థలం లేక బాధిత కుటుంబం దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది.ఈ విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన వంతు ఆర్థిక సహాయంతో పాటు 25 కిలోల బియ్యాన్ని అందజేసి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా షేక్ జుబేర్ బాన్సువాడ ఆర్డీఓతో ఫోన్‌లో మాట్లాడి బాధిత కుటుంబాన్ని తాత్కాలికంగా తాడ్కోల్ డబుల్ బెడ్‌రూమ్ గృహాలకు తరలించి, అవసరమైన ప్రభుత్వ సహాయ చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు. అలాగే ప్రభుత్వం బాధిత కుటుంబానికి అత్యవసర ఆర్థిక సాయం అందించడంతో పాటు శాశ్వత గృహాన్ని మంజూరు చేసి అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఫెరోజ్ ఖాన్, మాక్బూల్, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యుడు అక్బర్, మైనారిటీ సెల్ నాయకుడు ఇసాక్, నాయకులు రమేష్ యాదవ్, మొహమ్మద్ షఫీ, ఖాదర్, ఉస్మాన్, గంగారాం, ఖాలేద్, అఫ్జల్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com