Fri, Aug 07, 2026
YouTube
Rivx Studios
News Thumb రిపుల్స్ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలి News Thumb 13వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహణ. News Thumb విద్యార్థుల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం News Thumb లా విద్యార్థులకు ప్రథమ బహుమతి. News Thumb శ్రీ చైతన్య పాఠశాలకు ఇచ్చిన నోటీసుల గడువు నేటితో ముగింపు. News Thumb ఆశన్న మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు: రజినీకాంత్ News Thumb ప్రొఫెసర్ జయశంకర్‌కు బీజేపీ ఘన నివాళి. News Thumb తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్‌కు బీజేపీ నేతల ఘన నివాళి. News Thumb కొల్లూరులో నిరుపేద కుటుంబం వద్దకు అధికారులు. News Thumb సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం News Thumb బాన్సువాడలో జయశంకర్ జయంతి.. బీఆర్ఎస్ నేతల ఘన నివాళులు. News Thumb జయశంకర్ సార్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శకం. News Thumb ఆరోగ్య సూచికల్లో 100 శాతం లక్ష్యాలు సాధించాలి : డీఎంహెచ్‌వో డా. జె. వెంకటి News Thumb ఆర్డీవో కార్యాలయంలో ఆల్ పార్టీ ప్రతినిధుల సమావేశం News Thumb దోమలపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి.. పట్టణంలో ఫాగింగ్ ముమ్మరం. News Thumb కల్కి చెరువు అలుగు వద్ద బారికేడ్లు ఏర్పాటు. News Thumb టీచర్స్ కాలనీలో ఆయుష్మాన్ భారత్ ABHA కార్డుల నమోదు News Thumb బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా మమ్మాయి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు. News Thumb గుంతలతో ప్రమాదకరంగా మారిన రహదారి... పూడ్చిన బీఆర్ఎస్ నాయకులు News Thumb రిపుల్స్ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలి News Thumb 13వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహణ. News Thumb విద్యార్థుల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం News Thumb లా విద్యార్థులకు ప్రథమ బహుమతి. News Thumb శ్రీ చైతన్య పాఠశాలకు ఇచ్చిన నోటీసుల గడువు నేటితో ముగింపు. News Thumb ఆశన్న మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు: రజినీకాంత్ News Thumb ప్రొఫెసర్ జయశంకర్‌కు బీజేపీ ఘన నివాళి. News Thumb తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్‌కు బీజేపీ నేతల ఘన నివాళి. News Thumb కొల్లూరులో నిరుపేద కుటుంబం వద్దకు అధికారులు. News Thumb సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం News Thumb బాన్సువాడలో జయశంకర్ జయంతి.. బీఆర్ఎస్ నేతల ఘన నివాళులు. News Thumb జయశంకర్ సార్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శకం. News Thumb ఆరోగ్య సూచికల్లో 100 శాతం లక్ష్యాలు సాధించాలి : డీఎంహెచ్‌వో డా. జె. వెంకటి News Thumb ఆర్డీవో కార్యాలయంలో ఆల్ పార్టీ ప్రతినిధుల సమావేశం News Thumb దోమలపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి.. పట్టణంలో ఫాగింగ్ ముమ్మరం. News Thumb కల్కి చెరువు అలుగు వద్ద బారికేడ్లు ఏర్పాటు. News Thumb టీచర్స్ కాలనీలో ఆయుష్మాన్ భారత్ ABHA కార్డుల నమోదు News Thumb బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా మమ్మాయి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు. News Thumb గుంతలతో ప్రమాదకరంగా మారిన రహదారి... పూడ్చిన బీఆర్ఎస్ నాయకులు
తాజా వార్తలు
రిపుల్స్ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు - Rivx Studios
Banswada News

రిపుల్స్ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు

Published on August 7, 2026 at 1:23 PM

2,779 Views

Quick Summary:

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించిన విద్యార్థులు

5టీవీ న్యూస్ బాన్సువాడ : తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను బాన్సువాడ పట్టణంలోని రిపుల్స్ పాఠశాలలో శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులు, పూలతో అందంగా అలంకరించి పండుగ వాతావరణాన్ని సృష్టించారు.ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, అమ్మవారి వేషధారణలో ఆకట్టుకున్నారు. బాలికలు తలపై బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించగా, డప్పు చప్పుళ్లు, జానపద నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ జానపద కళలను ప్రతిబింబించే పాటలు, నృత్యాలతో విద్యార్థులు ప్రేక్షకులను అలరించారు.పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల ప్రాముఖ్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం బోనాల వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ సంస్కృతిని గౌరవిస్తూ, సంప్రదాయాలను భావితరాలకు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజబాబు , ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com