Wed, Aug 05, 2026
YouTube
Rivx Studios
News Thumb ఆరోగ్య సూచికల్లో 100 శాతం లక్ష్యాలు సాధించాలి : డీఎంహెచ్‌వో డా. జె. వెంకటి News Thumb ఆర్డీవో కార్యాలయంలో ఆల్ పార్టీ ప్రతినిధుల సమావేశం News Thumb దోమలపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి.. పట్టణంలో ఫాగింగ్ ముమ్మరం. News Thumb కల్కి చెరువు అలుగు వద్ద బారికేడ్లు ఏర్పాటు. News Thumb టీచర్స్ కాలనీలో ఆయుష్మాన్ భారత్ ABHA కార్డుల నమోదు News Thumb బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా మమ్మాయి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు. News Thumb గుంతలతో ప్రమాదకరంగా మారిన రహదారి... పూడ్చిన బీఆర్ఎస్ నాయకులు News Thumb ఫీజులు భారీగా.. సౌకర్యాలు మాత్రం శూన్యం.. ఆదిత్య పాఠశాల పరిస్థితి News Thumb సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కరపత్రాల విడుదల.. News Thumb డ్వాక్రా భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం. News Thumb గ్లోబల్ స్పార్క్స్ హైస్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb అరే కటికే సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb ఇల్లు కూలీన కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ. News Thumb హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం. News Thumb 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి... News Thumb పచ్చదన పరిరక్షణే లక్ష్యం... News Thumb కాకతీయ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీలో బోనాల సంబరాలు... News Thumb బోనాల వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల బాలరాజ్. News Thumb కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం. News Thumb ఆరోగ్య సూచికల్లో 100 శాతం లక్ష్యాలు సాధించాలి : డీఎంహెచ్‌వో డా. జె. వెంకటి News Thumb ఆర్డీవో కార్యాలయంలో ఆల్ పార్టీ ప్రతినిధుల సమావేశం News Thumb దోమలపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి.. పట్టణంలో ఫాగింగ్ ముమ్మరం. News Thumb కల్కి చెరువు అలుగు వద్ద బారికేడ్లు ఏర్పాటు. News Thumb టీచర్స్ కాలనీలో ఆయుష్మాన్ భారత్ ABHA కార్డుల నమోదు News Thumb బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా మమ్మాయి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు. News Thumb గుంతలతో ప్రమాదకరంగా మారిన రహదారి... పూడ్చిన బీఆర్ఎస్ నాయకులు News Thumb ఫీజులు భారీగా.. సౌకర్యాలు మాత్రం శూన్యం.. ఆదిత్య పాఠశాల పరిస్థితి News Thumb సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కరపత్రాల విడుదల.. News Thumb డ్వాక్రా భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం. News Thumb గ్లోబల్ స్పార్క్స్ హైస్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb అరే కటికే సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb ఇల్లు కూలీన కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ. News Thumb హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం. News Thumb 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి... News Thumb పచ్చదన పరిరక్షణే లక్ష్యం... News Thumb కాకతీయ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీలో బోనాల సంబరాలు... News Thumb బోనాల వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల బాలరాజ్. News Thumb కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం.
తాజా వార్తలు
ఆర్డీవో కార్యాలయంలో ఆల్ పార్టీ ప్రతినిధుల సమావేశం - Rivx Studios
Banswada News

ఆర్డీవో కార్యాలయంలో ఆల్ పార్టీ ప్రతినిధుల సమావేశం

Published on August 5, 2026 at 5:01 PM

1,357 Views

News Image
Quick Summary:

ఓటరు జాబితా సవరణపై కీలక చర్చ

5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఆర్డీవో రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఎస్‌ఆర్–2026)పై ఆల్‌పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ రాజా నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ కాపర్తి సంగమేశ్వర్, బీఎల్‌వోలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,100 మందికి పైగా ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో కొత్త బూత్‌లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నసుర్లాబాద్ మండలం అంకోల్ తండా (పీఎస్–157)లో కొత్త బూత్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పోతంగల్‌లోని బూత్ నంబర్లు 8, 9, 10, 11, 12, 244, 245లలో ఓటర్ల మార్పిడిని సరిచేసి సంబంధిత బూత్‌ల్లోనే విలీనం చేయనున్నట్లు తెలిపారు.ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు ఆగస్టు 10 చివరి తేదీ కాగా, ముసాయిదా ఓటరు జాబితాను ఆగస్టు 17న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com