Banswada News
మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు జన్మదిన శుభాకాంక్షలు
Quick Summary:
ప్రజా సేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి:మాజీ సర్పంచ్ భీంరావు
5టీవీ న్యూస్ జుక్కల్ : జుక్కల్ మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జన్మదినాన్ని పురస్కరించుకుని చిన్న ఎక్లారా మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకుడు భీంరావు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా హన్మంత్ షిండేకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.